NLG: పది సంవత్సరాల BRS పాలనలో ఒక్క ఇల్లు, రేషన్ కార్డు ఇవ్వలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యంతో పేదల కడుపు నిండుతుందని అన్నారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపుతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం అన్నారు. మునుగోడు నాంపల్లి మర్రిగూడ మండలాల్లో ఇవాళ ప్రచారం చేపట్టారు.