MBNR: తెలంగాణ వచ్చుడో, కెసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ఢిల్లీని వణికించి ప్రత్యేక ప్రకటనను సాధించిన డిసెంబర్ 9 విజయ దివాస్ అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. స్ఫూర్తిని భావితరాలకు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. MBNRలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.