HNK: పరకాల పట్టణంలోని MLA క్యాంపు కార్యాలయంలో మాజీ కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు మడికొండ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ కుమార్ గౌడ్ మరిన్ని సేవలు అందిస్తూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.