NLG: మొదటి విడతలో ఎన్నికలు జరగనున్న చిట్యాల మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో ఇవాళ సా. గం.5:00 లకు ప్రచారానికి స్థిరపడనుంది. మండలంలోని 180 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల అధికారులు తగిన ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రచారం చేశారు.