KMM: నేలకొండపల్లి మండల శివారులో ఇవాళ ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోవడంతో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అమ్మగూడెం గ్రామానికి చెందిన దేవరకొండ సంజయ్ తన బైక్పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదంలో సంజయ్ తీవ్రంగా గాయపడగా స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.