PDPL: సుల్తానాబాద్ మండలం చిన్నబొంకూర్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలును పరిశీలించి మ్యాచర్ వచ్చిన వెంటనే త్వరగతినా కొనుగోలు చేసి మిల్లులకు ధాన్యం తరలించాలని సంఘ కార్యదర్శికి, కొనుగోలు నిర్వాహకులకు సూచించారు.