WGL: మద్దికాయల ఓంకార్ నర్సంపేట రాజకీయాల్లో ఓ భీష్ముడిగా వెలుగొందారు. ఆయన తన 16 ఏళ్ల వయస్సులోనే నిజాం నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఆంధ్ర మహాసభలో వాలెంటర్గా చేరాడు. అనంతరం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తుపాకీ చేత పట్టి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడు. ఆయన NSPT నియోజకవర్గం నుంచి 1972 – 1989 వరకు వరుసగా MLAగా గెలిచి చరిత్ర సృష్టించారు.