SRPT: మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. శుక్రవారం రాత్రి 10,725 క్యూసెక్కుల వరద వస్తుండడంతో నాలుగు గేట్ల ద్వారా నీటిని అధికారులు విడుదల చేశారు. మూసీ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 642 అడుగుల వద్ద నీటిమట్టం ఉందని అధికారులు తెలిపారు.