KMM: కామేపల్లి మండలం మేజర్ గ్రామపంచాయతీలో ఆదివారం వివిధ పార్టీలకు చెందిన 10 కుటుంబాలు మండల కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అజ్మీరా బుల్లి సమక్షంలో BRSలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరికలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు అచ్చయ్య అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బుల్లి గెలుపు కోసం కృషి చేయాలని పేర్కొన్నారు.