MDK: తూప్రాన్ మండలం యావపూర్ మాజీ వార్డు సభ్యుడు చెట్లపల్లి చిన్న రామస్వామి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంజాల స్వామి సోమవారం రాత్రి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మద్దతు ప్రకటించారు. స్వామితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.