WGL: చంద్రయ్యపల్లి సర్పంచ్ అజ్మీర వస్త్రం నాయక్ ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. గ్రామంలో ప్రజలు గృహాలలో వినియోగించుకునే విద్యుత్ మోతాదులో వచ్చే విధంగా ఏర్పాటుచేసిన ట్రాన్స్ఫార్మర్ల ఎర్తుల్లో నీటిని పోయించారు. ట్రాన్స్ఫార్మర్ల ఎర్తులు వద్ద సరిపడ నీరు పోయడం ద్వారా విద్యుత్ సరఫరా మోతాదును మించి ఉండదని సర్పచ్, విద్యుత్ అధికారులు పేర్కొన్నారు.