GDWL: ధరూర్ మండలం రేవులపల్లి సర్పంచ్ అభ్యర్థి శృతి 16 హామీలతో తన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు. బృందావన గార్డెన్, స్కూల్ భవనం పూర్తి చేయడం, కొత్త R&R సెంటర్లో మౌలిక సదుపాయాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అందిరమ్మ ఇళ్ల పంపిణీ, ZPHSలో ఇంగ్లిష్ మీడియం టీచర్ల నియామకం, మరణించినవారికి రూ.5,000 ఆర్థిక సాయం కూడా హామీ చేశారు.