PDPL: ధర్మారం మండల కేంద్రంలో ఎలాంటి కోతలు లేకుండా వరి ధాన్యం కొనుగోలు త్వరగా పూర్తి చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ఆదివారం ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దాన్యం కొనుగోలు వంతం చేయాలన్నారు. తరుగుపెరిట అధిక తూకం వేయవద్దన్నారు.