మెదక్ జిల్లాలో విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. గడిచిన ఏడాదిన్నరలో ముగ్గురు అధికారులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కాళ్లకల్ ఏఈ కృష్ణ, మెదక్ డీఈ షరీఫ్ పాషా తర్వాత తాజాగా నర్సాపూర్ డీఈ రమణారెడ్డి చిక్కడం చర్చనీయాంశమైంది.
Tags :