NLG: చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన నర్రా లవేందర్ రెడ్డి కి కాకతీయ విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే పర్యవేక్షణలో “నల్లగొండ జిల్లా రెడ్డి కుల సంప్రదాయాలు- అధ్యయనం” అనే అంశంపై పరిశోధన చేసినందుకు గాను లవేందర్ రెడ్డికి తెలుగు శాఖ నుంచి ప్రొఫెసర్ రాజేందర్ డాక్టరేట్‌ను ప్రకటించారు.