PDPL: ఈనెల 17న జరగనున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓదెల మండలంలోని కొలనూరు పోలింగ్ కేంద్రాలను పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి పరిశీలించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.