MDK: రాష్ట్రంలో కీలక విద్యుత్ విభాగాల్లో ఆంధ్రా అధికారుల నియామకాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. జెన్కో, ఎస్పీడీసీఎల్, రెడ్కో వంటి సంస్థల్లో రాజశేఖర్ రెడ్డి, కుమార్ రాజా, శివాజీ, నర్సింహులు, వావిలాల అనీల్ల నియామకాలు తెలంగాణ భావజాలానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. ‘మన రాష్ట్రంలో సమర్థవంతమైన అధికారులు లేరా?’