SRCL: వందేమాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ పేరెడ్ గ్రాండ్లో శుక్రవారం వందేమాతరం గీతాన్ని ఆలపించారు. అనంతరం వందేమాతరం ప్రాముఖ్యతను ఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేష్ బీ గితే పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.