BDK: డయాబెటిక్ డే సందర్భంగా ఇవాల భద్రాచలం ఆల్ పెన్షనర్స్ కార్యాలయంలో లయన్స్ తొలి మహిళా అధ్యక్షురాలు పి.కమల రాజశేఖర్ అధ్యక్షతన సమావేశం అయ్యారు. ప్రముఖ పట్టణ షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ శివ రామ కృష్ణ ప్రసాద్, డాక్టర్ ఉదయ్ పాల్గొని డయాబెటిక్ వలన కలిగే నష్టాలను వివరించారు. ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్లో మార్పు రావాలని కోరారు.