MDK: తూప్రాన్ పట్టణ పరిధి పోతరాజుపల్లిలో నిర్వహిస్తున్న వెల్దుర్తి మహాత్మ జ్యోతిబాపూలే విద్యాలయానికి ప్రింటర్ బహూకరించారు. ఉపాధ్యాయ బృందం కోరిక మేరకు జియంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ ప్రింటర్ అందజేసింది. జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్, హైవేస్ సిబ్బంది ప్రవీణ్ కుమార్, మహేష్, ప్రిన్సిపాల్ వందన, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.