MDK: ఓటు చోరీతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఓటు చోరీ పై మెదక్లో సంతకాల సేకరణ సమీక్షా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు నవాబ్ ముజాహిద్ ఆలం ఖాన్ పాల్గొన్నారు.