MNCL: నెన్నెల మండలం గుండ్లసోమారం ZPSS పాఠశాలలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఉపాధ్యాయుడు షేక్ ఖాదర్‌ను విధులు నుంచి సస్పెండ్ చేసినట్లు మంచిర్యాల DEO యాదయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయుడిపై వచ్చిన కథనంపై ప్రాథమిక విచారణ అనంతరం ఈ చర్య తీసుకున్నామన్నారు. అదే విధంగా పాఠశాల ఇన్ఛార్జ్ HM బానేష్కు షోకాజ్ నోటీసు జారీ చేశామన్నారు.