BHPL: గ్రంథాలయాలు సమాజానికి జ్ఞాన దీపాలని, ప్రతి ఒక్కరూ వచ్చి విజ్ఞానం పొందాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన 58వ గ్రంథాలయాల వారోత్సవాలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. సెల్ఫోన్ అతిగా వాడితే అనారోగ్యాలు, అనవసర ఆజ్ఞానం వల్ల జీవితం అదుపు తప్పుతుందని హెచ్చరించారు. ఈ కర్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, సిబ్బంది పాల్లొన్నారు.