NZB: తెలంగాణ రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా జిల్లాకి చెందిన బొబ్బిలి నరేష్ నియామకం అయ్యారు. జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న బొబ్బిలి నరేష్ కుమార్కు ఈ అవకాశం రావడంతో జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు.