PDPL : రామగుండం ప్రభుత్వ ITI-ATC లో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకుర ఈనెల 25 నుంచి జూన్ 8 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు. సంప్రదాయ ఐటీఐ కోర్సులతో పాటు రోబోటిక్స్, సీఎన్సీ మెషినింగ్, ఎలక్ట్రిక్ వెహికల్ వంటి ఆధునిక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు.