MBNR: స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్‌ను వేగవంతం చేయాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారుల ఆదేశించారు. ఈ విషయమై బూత్ లెవెల్ అధికారులతో జిల్లా కలెక్టర్ గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటర్ల మ్యాపింగ్ ఇంటింటి పరిశీలన రోజుని సర్వేలను రాబోయే రెండు రోజులలో పూర్తి చేయాలని ఆదేశించారు.