ADB: వీవోఏల న్యాయబద్ధమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ST సెల్ రాష్ట్ర అధ్యక్షుడు భరత్ చౌహన్ అన్నారు. ఆదివారం ఉట్నూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌక్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు కొనసాగిన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. వీవోఏలకు కనీస వేతనం రూ. 20 వేలు చెల్లించాలన్నారు. గత ఐదు రోజులుగా ధర్నా చేపట్టిన ప్రభుత్వం పాటించుకోకుండా బాధాకరమని అన్నారు.