RR: కొంగర కలాన్ పౌర సరఫరా శాఖలో డిప్యూటీ ఎమ్మార్వోగా పనిచేస్తున్న రవీందర్ నాయక్ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. రేషన్ డీలర్ నుంచి డిమాండ్ చేసిన రూ. 50వేళలో భాగంగా రూ. 20 వేలు లంచం స్వీకరిస్తుండగా షాద్‌నగర్‌లో ఏసీబీ అధికారులు ట్రాప్ ఏర్పాటు చేసి పట్టుకున్నారు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రవీందర్ నాయక్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది.