NGKL: పెంట్లవెల్లి మండలం కొండూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ఆవాస్ ప్లస్ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని పెంట్లవెల్లి మండల ఎంపీడీవో భాస్కర్ ఆదేశించారు. అనంతరం ఆయన గ్రామంలోని సర్వే పనులను ఇవాళ పరిశీలించారు. సర్వే పనులను పూర్తి చేసి, జిల్లాలో ముందంజలో ఉంచాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి బిచ్చయ్యకు సూచించారు.