SDPT: సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 3న హుస్నాబాదుకు రానున్న నేపథ్యంలో సభకు వచ్చే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హుస్నాబాద్ ఏసీపీ సదానందం కోరారు. హుస్నాబాద్, కోహెడ, చిగురుమామిడి మండలాల నుంచి వచ్చే ప్రజలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదురుగా ఉన్న సొసైటీ బ్యాంకు వద్ద పార్కింగ్ స్థలంకు చేరుకోవాలని సూచించారు.