NZB: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్, యూత్ అండ్ స్పోర్ట్స్ వారోత్సవంలో భాగంగా IDOCలో జరిగిన కార్యక్రమంలో జాబ్ మేళాలో ఉద్యోగం పొందిన వారికి నియామక పత్రాలు, క్రీడా పోటీల విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ భుజంగ రావ్, DRO గీత, సురేశ్ కుమార్, DYSO (FAC) పవన్ కుమార్, టాస్క్ రఘు తేజా పాల్గొన్నారు.