BHPL: జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. అయితే మొదటి దశలో గణపురం, గోరికొత్తపల్లి, మొగుళ్ళపల్లి, రేగొండ మండలాల్లో DEC 11 న పోలింగ్ జరగనుంది. దీంతో గత కొద్ది రోజులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని చేరికలు ముమ్మరం చేశాయి. MLA GSR, మాజీ MLA GVR అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు.