NZB: జిల్లా కేంద్రంలో కళాభారతి నిర్మాణం కోసం పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నగరంలోని కళాభారతి భవనాన్ని బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన నిర్మాణ పనులు నిధుల లేమితో ఇంకా పూర్తికాలేదని తెలిపారు.