WGL: సంగెం(M) పెద్దతండా పంచాయతీలో భార్యా భర్తల జంట ఏకగ్రీవంగా ప్రజాప్రతినిధులయ్యారు. ST రిజర్వేషన్ ఉన్న ఈ పంచాయతీలో సర్పంచ్ పదవికి గుగులోతు వినోద ఒక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవం కాగా, వార్డుల్లో కూడా ఒక్కో నామినేషన్ మాత్రమే రావడంతో మొత్తం పంచాయతీ ఏకగ్రీవమైంది. ఉపసర్పంచ్గా వినోద భర్త గుగులోతు రవీందర్ నాయక్ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.