MDK: రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామంలో సర్పంచ్ పదవి కోసం తండ్రీ- కొడుకుల మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. తండ్రిపై ఒక కుమారుడు సర్పంచ్‌గా పోటీ చేస్తుంటే, మరో కుమారుడు తండ్రి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. చిన్న కుమారుడు భాస్కర్ ఫుట్‌బాల్ గుర్తుతో గ్రామంలో ప్రచారం చేస్తూ..తన తండ్రిని గెలిపించాలని కోరుతున్నారు.