WGL: రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే అన్ని మంచి ధర పొందాలని నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డి అన్నారు. నెక్కొండ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని MLA, కలెక్టర్ సత్య శారదలు ఆదివారం ప్రారంభించారు. రైతులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు.