SRD : కృష్ణారెడ్డిపేట్ GHMC డివిజన్ ఏర్పాటు కోసం రెండో రోజు ఆదివారం రిలే నిరాహార దీక్ష ప్రారంభం. మౌలిక సదుపాయాల, రోడ్లు, కాలువ సమస్యల పరిష్కారం కోసం స్థానికులు పాల్గొన్నారు. ఐలాపూర్ మాణిక్ యాదవ్, నాయకులు, ప్రజాప్రతినిధులు సంఘీభావం ప్రకటించి, ప్రభుత్వాన్ని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.