SDPT: స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. గజ్వేల్లో నియోజకవర్గ స్థాయి సర్పంచ్ అభ్యర్థుల సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి, మాజీ ఎమ్మెల్యే తూముకుంట నరసారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థులందరూ గెలుపు బాటలో ఉన్నట్లు వివరించారు.