HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణపు పనుల్లో ఆన్ డ్రైవ్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నట్లు సివిల్ ఇంజినీర్లు తెలిపారు. మరోవైపు గిడ్డర్, ఫ్రేమ్ వర్క్ కొనసాగుతున్నట్లు JE సుకుమార్ పేర్కొన్నారు. DRM గోపాలకృష్ణన్ ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించి పనుల్లో నాణ్యత మరింత పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని కిందిస్థాయి అధికారులతో అభిప్రాయపడ్డారు.