MBNR: గండీడ్ మండలంలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం 5 గంటలతో ముగిసింది.ఈ నేపథ్యంలో ఎస్సై శేఖర్ రెడ్డి మాట్లాడుతూ..అభ్యర్థులుగానీ, ఇతరులు గానీ గుంపులుగా ఉండరాదని హెచ్చరించారు. నియమాలు ఉల్లంఘించిన కేసు నమోదైతే జీవితాంతం శిక్ష అనుభవించాల్సి వస్తుందని, ఈ విషయాన్ని ప్రజలందరూ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.