WNP: జిల్లా అచ్యుతాపురం గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా రిటైర్డ్ పోలీస్ అధికారి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కోసం ఆయన సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నట్లు తెలిపారు. మొదటిగా ఆయన విద్య, వైద్య వ్యవస్థను గ్రామ అభివృద్ధి దిశగా మారుస్తానని అన్నారు. గ్రామంలో తాగునీరు పాఠశాల అభివృద్ధి వంటివి చేస్తానని తెలిపారు.