HNK: కమలాపూర్ మండలం అంబాల, గూడూర్, కమలాపూర్, శనిగరం గ్రామాలలో ఇవాళ సీఎం కప్-2025 టార్చ్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్యఅతిథిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ తౌటం ఝాన్సీ రాణి-రవీందర్ పాల్గొని మాట్లాడుతూ.. విద్యార్థులు సెల్ఫోన్లకు బానిసలు కాకుండా క్రీడలలో పాల్గొనాలని, గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు రాణించాలని సూచించారు.