MNCL: సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా మందమరి బ్రాంచ్ కార్యదర్శి అల్లి రాజేందర్ ఎన్నికయ్యారు. మెదక్‌లో మూడు రోజుల పాటు జరిగిన సీఐటీయూ ఐదవ మహాసభల్లో ఆయనను కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్. వెంకట్ స్వామి, పలువురు నాయకులు రాజేందర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.