NRML: మామడ మండలంలోని నల్దుర్తి తూర్కం చెరువు, వెంగన్న చెరువులను 40 మంది శిక్షణలో ఉన్న FBOలు సందర్శించారు. చెరువుల్లో ఉన్న వివిధ రకాల చెట్ల గుర్తింపు లక్షణాలు, శాస్త్రీయ నామాలు తెలుసుకున్నారు. అలాగే చెరువులకు వచ్చే 88 పక్షుల జాతులపై అవగాహన పొంది, ఎకో టూరిజం అవసరాన్ని అధ్యయనం చేశారు