BHNG: రామన్నపేట మేజర్ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మిర్యాల మల్లేష్, వార్డు అభ్యర్థులకు మద్దతుగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇవాళ ఎన్నికల ప్రచారం చేపట్టారు. దుకాణ సముదాయాలు తిరుగుతూ బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించాలని కోరారు. కాంగ్రెస్ హామీలను విస్మరించిందని తెలిపారు.