KNR: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను ఇవాళ డీఆర్ బీ.వెంకటేశ్వర్లు ఆర్డీవో కే. మహేశ్వర్‌తో రాజ కీయ పార్టీ ప్రతినిధిలతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీఆర్ బీ. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం మార్గనిర్ధేశాల మేరకు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామన్నారు.