BHPL: పదవికి వయసుతో సంబంధం లేదు.. సేవ చేయడమే లక్ష్యమంటోంది 80 ఏళ్ల వృద్ధురాలు పానగంటి ముత్తక్క. భూపాలపల్లి మండలం బావుసింగ్‌పల్లి పంచాయతీ ఆన్ రిజర్వుడ్ మహిళాకు రిజర్వ్ చేశారు. ఆ గ్రామంలో 760 ఓట్లు ఉండగా గ్రామస్థులతా ఏకాభిప్రాయంతో ముత్తక్క అనే వృద్ధురాలని ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నుకున్నారు.అభివృద్ధికి తాను కృషి చేస్తానని ముత్తక్క తెలిపారు.