WNP: కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మనమందరం కలిసికట్టుగా పని చేద్దామని డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమం పేరుతో ప్రజలను మోసగిస్తున్న తీరును వివరించాలన్నారు.