BHPL: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి మంజూరునగర్లో గడ్డం కుమార్ రెడ్డి నూతనంగా ప్రారంభించిన శ్రీ సాయి ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ, మెస్, కర్రీ పాయింట్‌ను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ప్రారంభించారు. వ్యాపారాభివృద్ధి జరగాలని ఆశీర్వదించి, గడ్డం కుమార్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.