BDK: తొలి విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1700 మంది పోలీసులతో భద్రతా చర్యలను చేపట్టడం జరుగుతుందన్నారు. మొత్తం 320 పోలింగ్ స్థానాల్లోని 1510 పోలింగ్ కేంద్రాల్లో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.